జనగామ జిల్లాలో 171 కొవిడ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-04-16T06:45:22+05:30 IST

జనగామ జిల్లాలో 171 కొవిడ్‌ కేసులు నమోదు

జనగామ జిల్లాలో 171 కొవిడ్‌ కేసులు నమోదు

జనగామ కల్చరల్‌, ఏప్రిల్‌ 15 : జనగామ జిల్లాలో గురువారం 171 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. స్టేట్‌ హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం 36 కేసులు నమోదుకాగా, దేవరుప్పుల-8, లింగాలఘణపురం-6, కొడకండ్ల-10, మల్కాపూర్‌-4, నర్మెట-5, రఘునాథపల్లి-5, స్టేషన్‌ఘన్‌పూర్‌-8, జఫర్‌గఢ్‌-12, కోమల్ల-5, పాలకుర్తి-19, బచ్చన్నపేట-16, జిల్లా ఆస్పత్రి-37తో మొత్తం 171 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 8, 554 కేసులు నమోదైనట్లు వారు పేర్కొన్నారు.


Updated Date - 2021-04-16T06:45:22+05:30 IST