‘ఎంపీ అరవింద్ కేడీ నంబర్ వన్... రేవంత్ బేడీ నంబర్ వన్’

ABN , First Publish Date - 2021-10-20T20:54:43+05:30 IST

బీజేపీ ఎంపీ అరవింద్ కేడీ నంబర్ వన్, రేవంత్ బేడీ నంబర్ వన్ అని పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి విమర్శించారు. సీఎంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘ఎంపీ అరవింద్ కేడీ నంబర్ వన్... రేవంత్ బేడీ నంబర్ వన్’

హైదరాబాద్: బీజేపీ ఎంపీ అరవింద్ కేడీ నంబర్ వన్, రేవంత్ బేడీ నంబర్ వన్ అని పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి విమర్శించారు. సీఎంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన బడాచోర్ ఎంపీ అరవింద్ అన్నారు. దమ్ముంటే వచ్చి ఆర్మూర్‌లో తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. 

Updated Date - 2021-10-20T20:54:43+05:30 IST