ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు

ABN , First Publish Date - 2020-08-13T15:57:24+05:30 IST

జిల్లాలోని గణపురం మండల కేంద్రం సమీపంలోని కోట కాల్వ వద్ద ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలింది.

ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని గణపురం మండల కేంద్రం సమీపంలోని కోట కాల్వ వద్ద ఆర్టీసీ బస్సుపై చెట్టు కూలింది. కాగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

Updated Date - 2020-08-13T15:57:24+05:30 IST