తప్పుడు పనులు చేసి చిప్ప కూడు తినడానికి ఆయన జగన్ కాదు: జవహర్
ABN , First Publish Date - 2022-03-18T18:49:22+05:30 IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ ట్వీట్ చేశారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు పనులు చేసి చిప్ప కూడు తినడానికి ఆయన జగన్ రెడ్డి కాదు... చంద్రబాబు.. స్వలాభం కంటే వ్యవస్థలే ముఖ్యమని బలంగా నమ్మే గొప్ప వ్యక్తి చంద్రబాబు.. నాటి ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని మీ అన్న గౌతమ్ సవాంగ్ ఇచ్చిన సమాధానం చూశాకా జగన్ రెడ్డి గారి ముఖ చిత్రం ఏంటో?’’ అంటూ జవహర్ ట్వీట్ చేశారు.