లోకేష్ సవాల్... జగన్ పరార్: జవహర్

ABN , First Publish Date - 2021-04-08T19:56:24+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ట్విట్టర్ వేధికగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

లోకేష్ సవాల్... జగన్ పరార్: జవహర్

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ట్విట్టర్ వేధికగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘‘లోకేష్ సవాల్... జగన్ పరార్. ఇక్కడే తేలిపోయింది.. వివేకా హత్య వెనుక ఉన్న మిస్టరీ ఏంటో?.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేకపోతే వెంకన్న సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి ఎందుకు వెనకాడుతున్నారు జగన్ రెడ్డి గారు.. హూ కిల్డ్ బాబాయ్? 14న తేలిపోతుంది.. లోకేష్ రెడీ... జగన్ రెడ్డి సిద్ధమేనా?’’ అంటూ జవహర్ ప్రశ్నించారు.

Updated Date - 2021-04-08T19:56:24+05:30 IST