Pawan Schedule: 14, 15 తేదీల్లో మంగళగిరికి ‘జనసేన’ అధినేత

ABN , First Publish Date - 2022-08-08T22:30:10+05:30 IST

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 14, 15 తేదీల్లో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి రానున్నారు. 14వ తేదీ జరిగే ఐటీ విభాగం రాష్ట్ర కమిటీ సభలో ఆయన పాల్గొంటారు. 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేస్తారు.

Pawan Schedule: 14, 15 తేదీల్లో మంగళగిరికి ‘జనసేన’ అధినేత

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈనెల 14, 15 తేదీల్లో మంగళగిరి జనసేన పార్టీ (Janasena Party) కార్యాలయానికి రానున్నారు. 14వ తేదీ జరిగే ఐటీ విభాగం రాష్ట్ర కమిటీ సభలో ఆయన పాల్గొంటారు. 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేస్తారు.

Updated Date - 2022-08-08T22:30:10+05:30 IST