స్వర్ణకారుల సంక్షేమం పట్టదా? : పవన్‌

ABN , First Publish Date - 2020-07-01T08:34:11+05:30 IST

ఆభరణాల తయారీపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారులు కరోనా ప్రభావంతో ఉపాధికి దూరమైపోయినా పాలకులు ఆదుకోకపోవడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ...

స్వర్ణకారుల సంక్షేమం పట్టదా? : పవన్‌

ఆభరణాల తయారీపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారులు కరోనా ప్రభావంతో ఉపాధికి దూరమైపోయినా పాలకులు ఆదుకోకపోవడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కొన్ని నెలలుగా పనులు లేవని, రాబోయే మరికొన్ని నెలలపాటు శుభకార్యాలు చేసుకొనేందుకు ప్రజలు మానసికంగా సిద్ధంగా లేరని, ఈ పరిస్థితుల్లో స్వర్ణకారుల ఉపాధికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్వర్ణకారుల ప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్‌ ్సలో పవన్‌  మాట్లాడారు.

Updated Date - 2020-07-01T08:34:11+05:30 IST