Advertisement
Advertisement
Abn logo
Advertisement

మృత్యుద్వారాలుగా ఏపీ రహదారులు

అమరావతి: ఏపీలో రహదారులన్నీ మృత్యుద్వారాలుగా మారాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. రహదారుల పరిస్థితిపై 6.2 లక్షలకుపైగా ట్వీట్లు వచ్చాయని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. జనసేన మూడు రోజుల పాటు చేపట్టిన ఉద్యమం విజయవంతమైందన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో రోడ్లు ఛిద్రమైపోయి ఉన్నాయని పవన్‌ అన్నారు. 

Advertisement
Advertisement