ఖమ్మంలో బీజేపీతో కలిసే పోటీ: జనసేన

ABN , First Publish Date - 2021-04-19T09:56:54+05:30 IST

ఖమ్మంలో బీజేపీతో కలిసే పోటీ: జనసేన

ఖమ్మంలో బీజేపీతో కలిసే పోటీ: జనసేన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ఖమ్మం మునిసిపల్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, జనసేన నిర్ణయించాయి. ఈ మేరకు జనసేన పార్టీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

Updated Date - 2021-04-19T09:56:54+05:30 IST