జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు 2020

ABN , First Publish Date - 2020-12-21T06:46:36+05:30 IST

‘జన రంజక కవి ప్రతిభా పురస్కారాల కోసం’ కవితల సంపుటాలు పంపించవలసినదిగా కోరుతున్నాం. 2016-2020 మధ్య...

జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు 2020

‘జన రంజక కవి ప్రతిభా పురస్కారాల కోసం’ కవితల సంపుటాలు పంపించవలసినదిగా కోరుతున్నాం. 2016-2020 మధ్య ప్రచురితమైన పుస్తకాలు పంపవచ్చు. ఎంపికైన పుస ్తకాల కవులకు రూ.2000 నగదు, శాలువా, జ్ఞాపికతో ‘‘రావి రంగారావు సాహిత్య పీఠం’’ పక్షాన గుంటూరు సభలో సత్క రించటం జరుగుతుంది. 2020 డిసెంబరు 31లోగా పుస్తకాలు పంపించవలసిన చిరునామా: నర్రా ప్రభావతి, 101, శంఖచక్ర నివాస్‌, అన్నపూర్ణనగర్‌ 5వలైన్‌ తూర్పు, గోరంట్ల, గుంటూరు 522034, ఫోన్‌: 92475 81825.

రావిరంగారావు

Updated Date - 2020-12-21T06:46:36+05:30 IST