జైపాల్‌రెడ్డికి నివాళి అర్పిస్తున్న ప్రసాద్‌కుమార్
వికారాబాద్: ప్రతిష్టాత్మక శాటిలైట్ సిటీ ప్రాజెక్టును వికారాబాద్‌కు తెచ్చిన ఘనత జైపాల్‌రెడ్డిదే అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జైపాల్‌రెడ్డి ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద ప్రసాద్‌కుమార్ నివాళి అర్పించారు.