నిమ్మగడ్డ నోరువిప్పితే జగన్‌కు జైలే: గోరంట్ల

ABN , First Publish Date - 2020-02-25T10:23:52+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ విధానాల వల్ల రాష్ట్రం ఆర్ధికంగా దివాళా దీయబోతోందని టీడీపీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ నోరువిప్పితే

నిమ్మగడ్డ నోరువిప్పితే జగన్‌కు జైలే: గోరంట్ల

రాజమహేంద్రవరం సిటీ ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రి జగన్‌ విధానాల వల్ల రాష్ట్రం ఆర్ధికంగా దివాళా దీయబోతోందని టీడీపీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ నోరువిప్పితే జగన్‌ జైలుకెళతారని, నోరు విప్పకపోతే ప్రసాద్‌ ఉరికంబం ఎక్కుతాడని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో బుచ్చయ్యచౌదరి మాట్లాడారు. రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్ర మైనింగ్‌ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. 

Updated Date - 2020-02-25T10:23:52+05:30 IST