Jagityalaలో యువకుడి హత్య

ABN , First Publish Date - 2022-06-06T15:46:27+05:30 IST

జిల్లాలోని గోవిందుపల్లెలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Jagityalaలో యువకుడి హత్య

జగిత్యాల: జిల్లాలోని గోవిందుపల్లెలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అన్నం చక్రవర్తి(22) అనే యువకుడిని స్నేహితులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడకికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులతో జరిగిన గొడవలే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-06-06T15:46:27+05:30 IST