జగిత్యాలలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2020-08-11T14:25:40+05:30 IST

పట్టణంలోని బైపాస్‌లో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

జగిత్యాలలో డివైడర్‌ను ఢీకొట్టిన కారు

జగిత్యాల: పట్టణంలోని బైపాస్‌లో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆపై డివైడర్‌పైనే కారు కొద్ది దూరం వరకు వెళ్లింది. కాగా కారులోని వారంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2020-08-11T14:25:40+05:30 IST