జగిత్యాల: ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ దొరికిపోయాడు. 50 వేల రూపాయలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీకి చిక్కిన తరువాత ఎస్ఐ శివకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడు.