మద్యం కేసులో దుర్గ గుడి బోర్డు మాజీ సభ్యురాలు కుమారుడు

ABN , First Publish Date - 2020-10-02T02:44:41+05:30 IST

జగ్గయ్యపేటలో మద్యం అక్రమ రవాణా చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గ గుడి బోర్డు మాజీ సభ్యురాలు కుమారుడు చక్కా

మద్యం కేసులో దుర్గ గుడి బోర్డు మాజీ సభ్యురాలు కుమారుడు

కృష్ణా: జగ్గయ్యపేటలో మద్యం అక్రమ రవాణా చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గ గుడి బోర్డు మాజీ సభ్యురాలు కుమారుడు చక్కా సూర్యప్రకాష్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జగ్గయ్యపేటకు చెందిన ఒస్తేపల్లి ప్రసన్న, కోదాడకు చెందిన నవీన్‌పై కేసు నమోదైంది. డ్రైవర్‌ శివపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

Updated Date - 2020-10-02T02:44:41+05:30 IST