ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు : వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2022-08-08T06:15:04+05:30 IST

భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌, తన సతీమణి డాక్టర్‌ సుదేశ్‌ ధన్‌ఖడ్‌తో కలిసి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు : వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి: భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌, తన సతీమణి డాక్టర్‌ సుదేశ్‌ ధన్‌ఖడ్‌తో కలిసి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు భార్య ఉషా నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీప్‌ను వెంకయ్య సత్కరించారు .




Updated Date - 2022-08-08T06:15:04+05:30 IST