జగన్‌ రాజ్యాంగ విధ్వంస పాలనపై టీడీపీ నిరసనలు

ABN , First Publish Date - 2021-01-27T06:13:00+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జగన్‌ ఉన్మాద పాలనకు చెంపపెట్టు అని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీని వాసులరెడ్డి అన్నారు.

జగన్‌ రాజ్యాంగ విధ్వంస పాలనపై టీడీపీ నిరసనలు
కనిగిరిలో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు



కనిగిరి, జనవరి 26 : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జగన్‌ ఉన్మాద పాలనకు చెంపపెట్టు అని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీని వాసులరెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగన్‌ రాజ్యాంగ విధ్వంస పాల నను నిరసిస్తూ స్థానిక ఒంగోలు బస్టాండ్‌ లోని అంబేడ్కర్‌ విగ్రహానికి మంగళవారం  క్షీరాభిషేకం చేశారు. జగన్‌ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని రాజ్యాంగాన్ని గౌరవిం చాలని ఆయన హితవు పలికారు. మంగళ వారం రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని నిర్వహిం చినట్లు తెలిపారు. ముందుగా స్థానిక  టీడీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు వీవీఆర్‌ మనో హర్‌రావ్‌, బేరి పుల్లారెడ్డి, రాచమల్ల శ్రీనివా సులరెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, తమ్మి నేని వెంకటరెడ్డి, గుడిపాటి ఖాదర్‌, గండి కోట రమేష్‌, షేక్‌ పీర్ల బారా ఇమాం, షేక్‌ జంషీర్‌ అహ్మద్‌, ఫిరోజ్‌, నజీముద్దీన్‌, రోషన్‌ సందాని, సలీం, గౌస్‌, బషీరా బేగం, కాసుల శ్రీరాముల యాదవ్‌, పెన్నా కొండలు యా దవ్‌, జి చెన్నయ్య, నరసింహస్వామి, కోటి, మస్తాన్‌బాబు, ఫరూక్‌, రిజ్వాన్‌, చిలపాటి బ్రహ్మం, జిలానీ, మహ్మద్‌, ఆలి, యువరాజ్‌, భాస్కర్‌రెడ్డి, మోజేష్‌, జనార్దన్‌, గౌడ్‌, సత్య నారాయణ, బడే బాయ్‌, మస్తాన్‌, సుభానీ, మున్నా, ఖాసీం, షడ్రక్‌, కోటి  పాల్గొన్నారు. 

పామూరులో..

రాజ్యాంగ పరిరక్షణదినం కార్యక్రమాన్ని మండల టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు  పువ్వాడి వెంకటేశ్వర్లు, గంగరాజు యాదవ్‌, సుబ్బయ్య, షేక్‌ ఖాజా రహంతుల్లా, పోకా నాయుడు బాబు, ఎన్‌ సాంబయ్య, ముదీనా మౌలాలి, దైండె శివశంకర్‌, దేవరపు మా ల్యాద్రి, రమణయ్య, సత్యం,  రఫి, జాజం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

సీఎస్‌పురంలో..

సీఎస్‌పురం : రాష్ట్రంలో వైసీపీ సాగి స్తు న్న రాజ్యాంగ విధ్వంస పాలనకు వ్యతిరే కం గా సీఎస్‌పురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర స న కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో అంబేడ్కర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్ర మంలో టీడీపీఈ మండల అధ్యక్షుడు షేక్‌ అ బ్దుల్లా, మాజీ కోప్షన్‌ సభ్యుడు హాజీ మలా న్‌, మాజీ నీటి సంఘ అధ్యక్షుడు తోట వెంక టేశ్వర్లు, టీడీపీ సీఎస్‌పురం టౌన్‌ అధ్య క్షు డు పోకల రవిచంద్ర, టీడీపీ నాయకులు మన్నేపల్లి శ్రీనువాసులు, బత్తుల వెంకటాద్రి, హుస్సేన్‌పీరా, మల్లికార్జున, కటారు చిన తిరుమలయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

వెలిగండ్లలో..

వెలిగండ్ల : స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాం గ ఔన్నత్యాన్ని కాపాడిందని వెలి గండ్ల మండల టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంద్ర భూపా ల్‌రెడ్డి, కర్నాటి భాస్కర్‌రెడ్డి, ఆవుల మాలకొండారెడ్డి, సలోమన్‌రాజు, సుబ్రమణ్యం, భాస్కర్‌రెడ్డి, కొండు శ్రీనివాసులు, నారాయణ, నాగార్జున రెడ్డి, పండు పాల్గొన్నారు. 

దర్శిలో..

దర్శి : అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కోర్టులు పరిరక్షిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలోని అం బేడ్కర్‌ విగ్రహానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు.  వైసీపీ పాలకులు రాజ్యాంగ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు.  కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నారపుశెట్టి పిచ్చయ్య, మాజీ అధ్యక్షుడు గొర్రె సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ పూసల సంజీవయ్య, ఎం.శోభారాణి, జీసీ గురవయ్య, మారెళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

దొనకొండ:  భారత రాజ్యాంగాన్ని కోర్టులు పరిరక్షిస్తున్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు పేర్కొన్నారు.  స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి మంగళవారం క్షీరాభిషేకం చేశా రు. కార్యక్రమంలో పార్టీ నాయకులు  నాగులపాటి శివకోటేశ్వరరావు, దుగ్గెంపూడి చెం చయ్య, పురుషోత్తం సత్యానందం, శృంగారపు నాగసుబ్బారెడ్డి, ఫణిదపు అనంతరాములు, యరగొర్ల బసవయ్య, గాలెయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-01-27T06:13:00+05:30 IST