జగన్‌ సీఎం పదవికి అనర్హుడు: బుచ్చయ్య

ABN , First Publish Date - 2020-12-05T09:30:03+05:30 IST

రాష్ట్రంలో అన్ని రంగాలను నాశనం చేసిన జగన్‌ సీఎం పదవికి అనర్హులని టీడీఎల్పీ ఉపనేత బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

జగన్‌ సీఎం పదవికి అనర్హుడు: బుచ్చయ్య

అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని రంగాలను నాశనం చేసిన జగన్‌ సీఎం పదవికి అనర్హులని టీడీఎల్పీ ఉపనేత బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు టీడీఎల్పీ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. జగన్‌ పాలనలో ప్రభుత్వం గుడ్డి, చెవిటి, మూగదిగా మారిందన్నారు. జగన్‌ సీఎంఅయ్యాక రాష్ట్రానికి గ్రహణం పట్టిందని చినరాజప్ప మండిపడ్డారు. 

Updated Date - 2020-12-05T09:30:03+05:30 IST