ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులపై జగన్ సర్కార్ కన్ను

ABN , First Publish Date - 2021-11-13T23:32:50+05:30 IST

జగన్ ప్రభుత్వం నిధుల సేకరణ కోసం ఆపసోపాలు పడుతోంది. దొరికిన చోటల్లా అప్పులు చేస్తోంది. ప్రభుత్వ సంస్థలను ...

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులపై జగన్ సర్కార్ కన్ను

విజయవాడ: జగన్ ప్రభుత్వం నిధుల సేకరణ కోసం ఆపసోపాలు పడుతోంది. దొరికిన చోటల్లా అప్పులు చేస్తోంది. ప్రభుత్వ సంస్థలను వదలడంలేదు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై పడింది. ప్రస్తుతం యూనివర్సిటీ ఖాతాలో 448 కోట్ల రూపాయల మేర నిధులు ఎఫ్డీలరూపంలో ఉన్నాయి. దీంతో  రూ. 250 కోట్లను తమకు బదలాయించేలా యూనివర్సిటీ అధికారులపై ప్రభుత్వ వర్గాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. 



Updated Date - 2021-11-13T23:32:50+05:30 IST