హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నడి రోడ్డుపై షాకింగ్ ఘటన.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-08-02T00:19:16+05:30 IST

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నడి రోడ్డుపై షాకింగ్ ఘటన.. వీడియో వైరల్

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నడి రోడ్డుపై షాకింగ్ ఘటన.. వీడియో వైరల్

హైదరాబాద్: జగద్గిరిగుట్టలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలుడు సడెన్‌గా రోడ్డు దాటేందుకు ప్రయత్నించి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బాలుడిని బైక్ ఉంచి రోడ్డు అవతలి వైపునకు తండ్రి వెళ్లారు. కాసేపటికే తండ్రి వద్దకు వెళ్లేందుకు బాలుడు పరిగెత్తుకుంటా రోడుపైకి వెళ్లారు. అంతే రోడ్డుపై వేగంగా వచ్చిన కారు.. బాలుడిని ఢీకొట్టింది. కొద్దిదూరం నెట్టుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడికి గాయాలయ్యాయి. ఈ షాకింగ్ దృశ్యాలు స్థానిక సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 



Updated Date - 2021-08-02T00:19:16+05:30 IST