Advertisement
Advertisement
Abn logo
Advertisement

దీని దవడలు చాలా బలమైనవి!

ప్రపంచంలో ఏ జంతువు అత్యంత బలంగా కొరుకుతుందో తెలుసా? నైల్‌ క్రొకడైల్‌. ఈ మొసలి దవడలు ఒక చదరపు అంగుళం ప్రదేశంపైన 5వేల పౌండ్ల ఒత్తిడిని కలగజేస్తాయి. అంటే సుమారు 2300 కేజీల ఒత్తిడి పడుతుంది. అదే ఒక మనిషి ఒక చదరపు అంగుళం ప్రదేశంపై 100 పౌండ్ల ఒత్తిడిని మాత్రమే కలగజేస్తాడు. దీన్ని బట్టి ఆ మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement