ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2022-08-19T06:08:40+05:30 IST

జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ పి.గణేష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 18: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ పి.గణేష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 24తేదీలోపు ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐలకు సంబంధించి ఈనెల 29న, ప్రైవేటుకైతే ఈనెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 94928 61369, 92937 41997, 85000 21856 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2022-08-19T06:08:40+05:30 IST