ఇసుజు బీఎస్‌ 6 వాహనాలు

ABN , First Publish Date - 2021-05-11T05:41:27+05:30 IST

ఇసుజు మోటార్స్‌ ఇండియా భారత మార్కెట్లోకి బీఎస్‌-6 ప్రమాణాలు గల వీ-క్రాస్‌, ఎంయూ-ఎక్స్‌ వాహనాలను విడుదల చేసింది...

ఇసుజు బీఎస్‌ 6 వాహనాలు

న్యూఢిల్లీ : ఇసుజు మోటార్స్‌ ఇండియా భారత మార్కెట్లోకి బీఎస్‌-6 ప్రమాణాలు గల వీ-క్రాస్‌, ఎంయూ-ఎక్స్‌ వాహనాలను విడుదల చేసింది. ఢిల్లీలో వీటి ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.20.06 లక్షల నుంచి రూ.35.34 లక్షల మధ్యన ఉంది. అలాగే హై-లాండర్‌లో కొత్త మోడల్‌ను రూ.17.04 లక్షల ధరలో ప్రవేశపెట్టినట్టు కంపెనీ తెలిపింది. 


Updated Date - 2021-05-11T05:41:27+05:30 IST