ఇస్రో ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2020-06-30T11:39:48+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)ను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకోవటం అమానుషమని

ఇస్రో ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి

పాలమూరు, జూన్‌ 29: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)ను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకోవటం అమానుషమని, ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని సీపీఐ కార్యదర్శి బి.పరమేశ్‌గౌడ్‌, బి.బాలకిషన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో పి.సురేష్‌, మాకం రాంమోహన్‌, అంజి, సలీం, రామదాసు, వహీదా, ఫాతీమాబేగం, వెంకటలక్ష్మి, లక్ష్మమ్మ, అనంతలక్ష్మి, ఖాజాబీ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-30T11:39:48+05:30 IST