ఐఎస్‌ఎల్‌లో చెన్నయిన్‌ బోణీ

ABN , First Publish Date - 2020-11-25T09:55:22+05:30 IST

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో చెన్నయిన్‌ ఎఫ్‌సీ జట్టు బోణీ చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్‌ 2-1తో జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీపై గెలిచింది.

ఐఎస్‌ఎల్‌లో చెన్నయిన్‌ బోణీ

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో చెన్నయిన్‌ ఎఫ్‌సీ జట్టు బోణీ చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయిన్‌ 2-1తో జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీపై గెలిచింది. చెన్నైయిన్‌ తరఫున అనిరుధ్‌ థాపా (1వ నిమిషం), ఇస్మాయిల్‌ (26వ) గోల్స్‌ కొట్టగా.. జంషెడ్‌పూర్‌ జట్టులో ఏకైక గోల్‌ను ఇస్సాక్‌  (37వ) సాధించాడు. బుధవారం జరగనున్న మ్యాచ్‌లో గోవా-ముంబై సిటీ జట్లు తలపడనున్నాయి. 

Updated Date - 2020-11-25T09:55:22+05:30 IST