అనంతపురం తహసీల్దార్‌గా ఈశ్వరయ్య శెట్టి

ABN , First Publish Date - 2020-06-02T09:48:46+05:30 IST

అనంతపురం తహసీల్దార్‌గా ఈశ్వరయ్య శెట్టి నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం తహసీల్దార్‌గా ఈశ్వరయ్య శెట్టి

అనంతపురం రూరల్‌, జూన్‌ 1: అనంతపురం తహసీల్దార్‌గా ఈశ్వరయ్య శెట్టి నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్‌ గంధం చంద్రుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాప్తాడు తహసీల్దార్‌ రామాంజనేయులురెడ్డి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. కాగా కలెక్టరేట్‌లోని సివిల్‌ సప్లయ్‌ విభాగం డీటీ ఈశ్వరయ్యశెట్టికి పదోన్నతి కల్పిస్తూ తహసీల్దార్‌గా ఇక్కడికి నియమించారు.

Updated Date - 2020-06-02T09:48:46+05:30 IST