ఈసారైనా మాతృభాష అమలయ్యేనా?

ABN , First Publish Date - 2020-08-02T15:50:18+05:30 IST

మాతృభాషలో బోధన చేపట్టాలన్న డిమాండ్ ఇప్పటిదికాదు.

ఈసారైనా మాతృభాష అమలయ్యేనా?

మాతృభాషలో బోధన చేపట్టాలన్న డిమాండ్  ఇప్పటిదికాదు. ఐదు దశాబ్దాలుగా అమ్మభాష అమలుకు వివిధ కమిషన్లు సిఫార్సులు చేస్తునే ఉన్నాయి. కానీ ఇప్పటికీ అవి సరిగ్గా అమలు కావడంలేదు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా అన్నింట ఇంగ్లీషు మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇప్పుడు కూడా ఐదోతరగతి వరకు మాతృభాషలోనే బోధించాలని కమిషన్ సిఫార్స్ చేసింది. ఇప్పటికైనా  మాతృభాష  అమలులోకి వచ్చేనా?


కేంద్రం ప్రకటించిన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఐదో తరగతి వరకు అమ్మభాషలోనే విద్యా విధానం అమలు సాధ్యమేనా? ఈ డిమాండ్ 1964 నుంచి ఉన్నా పలు కమిషన్లు, కమిటీలు సిఫారసులు చేసినా ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదు? కేంద్రం మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాల్లోనే స్పష్టత కరువైంది.

Updated Date - 2020-08-02T15:50:18+05:30 IST