సినిమా హాళ్లు తెరవడం కరెక్టేనా?

ABN , First Publish Date - 2020-10-01T16:34:56+05:30 IST

కోవిడ్ తగ్గని పరిస్థితుల్లో సినిమా హాళ్లు తెరవడం కరెక్టేనా..

సినిమా హాళ్లు తెరవడం కరెక్టేనా?

హైదరాబాద్: కోవిడ్ తగ్గని పరిస్థితుల్లో సినిమా హాళ్లు తెరవడం కరెక్టేనా.. 50 శాతం ఆక్యుపెన్సీతో డేంజర్ తగ్గుతుందా? ఏసీ, క్లోజ్డ్ పరిస్థితులు ప్రేక్షకులకు ముప్పు పెంచుతాయన్న ఆందోళన కరెక్టనే? సినిమా హాళ్లు తెరిస్తే ఇప్పటికిప్పుడు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఉందా? సినీ ఇండస్ట్రీ మాటేమిటి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ 11 గంటలకు లైవ్ చూడండి...

Updated Date - 2020-10-01T16:34:56+05:30 IST