Irconలో అప్రెంటిస్ లు

ABN , First Publish Date - 2022-08-12T21:38:09+05:30 IST

న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌(IRCON INTERNATIONAL LIMITED)..వివిధ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Irconలో అప్రెంటిస్ లు

ఖాళీలు 31


న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌(IRCON INTERNATIONAL LIMITED)..వివిధ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1.  గ్రాడ్యుయేట్‌ అప్రెంటి‌స్(సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎస్‌అండ్‌టి): 19 పోస్టులు

2. టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటి‌స్(సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎస్‌అండ్‌టి): 12 పోస్టులు

అర్హతలు: ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీ విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత

వయోపరిమితి: 2022 ఆగస్టు 01 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్ లకు నెలకు రూ.10,000; టెక్నీషియన్‌ అప్రెంటిస్ లకు నెలకు రూ.8,500 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 17

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 24

వెబ్‌సైట్‌:  https://www.ircon.org/index.php?lang=en

Updated Date - 2022-08-12T21:38:09+05:30 IST