కవితా సంపుటాలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-12-07T06:04:58+05:30 IST

సృజనసాహితి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ బాపురం గురురాజరావు స్మారక కవితా పురస్కారంకోసం 2020లో ముద్రితమైన కవితా...

కవితా సంపుటాలకు ఆహ్వానం

సృజనసాహితి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ బాపురం గురురాజరావు స్మారక కవితా పురస్కారంకోసం 2020లో ముద్రితమైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. మూడేసి ప్రతులను 2020 డిసెంబర్‌ చివరి వరకు పంపాలి. బహుమతి పొందిన కవితా సంపుటానికి రూ.7,500తో సభలో పురస్కార ప్రధానం జరు గును. చిరునామా: శివేగారి, కాలవపల్లి, ఇంటి నంబర్‌ 1-76, ఎం.పీ కొటూరు (పోస్ట్‌), పలమనేరు (మండలం), చిత్తూరు (జిల్లా) పిన్‌ కోడ్‌: 517408. సెల్‌: 6300318230

శ్రీ బాపురం నరహరి రావు 

Updated Date - 2020-12-07T06:04:58+05:30 IST