పద్య కవులకు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-08-30T05:49:56+05:30 IST

అబ్జ క్రియేషన్స్‌ వంద మంది పద్యకవులతో ఒక ముక్తపదగ్రస్త పద్య కావ్యాన్ని ప్రచురించదలచింది. పాల్గొనదలచిన కవులు ముందుగా...

పద్య కవులకు ఆహ్వానం

అబ్జ క్రియేషన్స్‌ వంద మంది పద్యకవులతో ఒక ముక్తపదగ్రస్త పద్య కావ్యాన్ని ప్రచురించదలచింది. పాల్గొనదలచిన కవులు ముందుగా పేర్ల నమోదుకు పేరు, చిరునామా, వాట్సాప్‌ ఫోన్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడి మొదలైన వివరాలతోపాటు మీ గురించి పద్యం రాసి muktapadagrastam@gmail.comకు మెయిల్‌ చేయాలి. 

అబ్బ క్రియేషన్స్‌


Updated Date - 2021-08-30T05:49:56+05:30 IST