సాహిత్య విమర్శనా గ్రంథాలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-08-30T05:48:56+05:30 IST

ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు పురస్కారానికి 2021 సంవత్సరానికి గాను తెలుగు సాహిత్య విమర్శనా గ్రంథాలను ఆహ్వానిస్తున్నాం....

సాహిత్య విమర్శనా గ్రంథాలకు ఆహ్వానం

ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు పురస్కారానికి 2021 సంవత్సరానికి గాను తెలుగు సాహిత్య విమర్శనా గ్రంథాలను ఆహ్వానిస్తున్నాం. జూలై 2017-జూన్‌ 2021 మధ్యలో ప్రథమ ముద్రణ పొందిన విమర్శ గ్రంథాలను సెప్టెంబర్‌ 30 లోగా చిరునామా: బూర భిక్షపతి, ఇం. నెం.2-12-293/20, విజయనగర్‌ కాలనీ, గోపాల్‌పూర్‌ రోడ్డు, హన్మ కొండ  506009కు పంపాలి. వివరాలకు: 9701000306.

పల్లేరు వీరాస్వామి 


Updated Date - 2021-08-30T05:48:56+05:30 IST