రచనలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-03-29T07:36:57+05:30 IST

స్వర్గస్థులు శ్రీమతి పీచర సునీతారావు పేరుతో భర్త విజేందర్‌రావు సాహితీ నిష్ణాతులకు అవార్డులు ఇవ్వ సంకల్పించారు. కవిత్వం, కథ, విమర్శ విభా గాల్లో...

రచనలకు ఆహ్వానం

స్వర్గస్థులు శ్రీమతి పీచర సునీతారావు పేరుతో భర్త విజేందర్‌రావు సాహితీ నిష్ణాతులకు అవార్డులు ఇవ్వ సంకల్పించారు. కవిత్వం, కథ, విమర్శ విభా గాల్లో ఒక్కొక్క విశిష్ట గ్రంథానికి రూ.15వేల నగదు, సత్కారం ఉంటాయి. 2018 నుంచి వెలువడిన కవిత్వ కథా సంపుటులు, విమర్శ గ్రంథాలు మూడు చొప్పున ఏప్రిల్‌ 12లోగా చిరునామా: టి. మన్మో హన్‌ రావు, ఇంటి నెం. 1-5-431/2/16, రామేశ్వర్‌ నగర్‌ కాలనీ, జొన్నబండ, ఓల్డ్‌ అల్వాల్‌-500010, ఫోన్‌: 9848698699కు పంపాలి.

కాంచనపపల్లి 

Updated Date - 2021-03-29T07:36:57+05:30 IST