ఇంటర్‌ కళాశాలల అఫిలియేషన్లు, కొత్త సెక్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-05-15T08:10:54+05:30 IST

ఇంటర్‌ కళాశాలల అఫిలియేషన్లు, కొత్త సెక్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్‌ కళాశాలల అఫిలియేషన్లు, కొత్త సెక్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, మే 14, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంటర్‌ కళాశాలల అఫిలియేషన్‌కు, కొత్త సెక్షన్ల ఆమోదానికి జూన్‌ 13వ తేదీలోగా ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కమిషనర్‌ శేషగిరిబాబు సూచించారు. ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, ఏపీటీడబ్ల్యూఆర్‌, ఏపీఎ్‌సడబ్య్లూఆర్‌, ఏపీఆర్‌జేసీ, కేంద్రీయ విద్యాలయాలు తదితర ఇంటర్‌ కళాశాలలన్నీ ఈ అఫిలియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అనుమతి లేకుండా అదనపు సెక్షన్లు ప్రారంభిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. 

Updated Date - 2022-05-15T08:10:54+05:30 IST