దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-04-13T06:10:11+05:30 IST

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో తా త్కాలిక కాలానికి పనిచేసేందులు నాలుగు ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, 4 డాటా ఎంట్రీ ఆపరేటర్‌ల పోస్టుల కోసం ఈ నెల 13న జరిగే వాకెన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం


పెద్దబజార్‌, ఏప్రిల్‌ 12: ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో తా త్కాలిక కాలానికి పనిచేసేందులు నాలుగు ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, 4 డాటా ఎంట్రీ ఆపరేటర్‌ల పోస్టుల కోసం ఈ నెల 13న జరిగే వాకెన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులు 3 నెలల కాలానికి తాత్కాలికంగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌కు బీఎస్సీ ఎం ఎల్‌టీ లేదా డీఎంఎల్‌టీ అర్హత ఉండాలని, డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు డిగ్రీతో పాటు డిప్లోమా ఇన్‌ కంప్యూటర్‌ పాస్‌ అయి ఉండాలని కోరారు. ఈ నెల 13న అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే ఈ వాక్‌ ఇన్‌ ఇంటర్వూకు హాజరుకావాలని కోరారు.  


Updated Date - 2021-04-13T06:10:11+05:30 IST