ఆర్టీసీలో అప్రెంటీ్‌సషి్‌పనకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-08-09T07:33:30+05:30 IST

ఆర్టీసీలో అప్రెంటీ్‌సషి్‌పనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్టీసీలో అప్రెంటీ్‌సషి్‌పనకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 8: ఆర్టీసీలో  అప్రెంటీ్‌సషి్‌పనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైనవారు ఈనెల 25లోపు ఆర్టీసీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీజిల్‌ మెకానిక్‌ 82, మోటర్‌ మెకానిక్‌ 6, ఎలక్ర్టికల్‌ 8, వెల్డర్‌ 4, పెయింటర్‌ 2, ఫిట్టర్‌, డ్రాఫ్టుమెన్‌ ఒక్కొక్కటి చొప్పున ఖాళీలున్నాయన్నారు. మరిన్ని వివరాలకు 99592 25669 నెంబరును సంప్రదించాలని కోరారు.

Updated Date - 2022-08-09T07:33:30+05:30 IST