సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-30T07:02:35+05:30 IST

పద్మావతి మహిళా యూనివర్సిటీలో బయోటెక్‌ ఇంక్యుబేటర్‌ ఫెసిలిటీ సెంటర్‌కు సంబంధించిన సీఈవో పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 29: పద్మావతి మహిళా యూనివర్సిటీలో బయోటెక్‌ ఇంక్యుబేటర్‌ ఫెసిలిటీ సెంటర్‌కు సంబంధించిన ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిసెంబరు నాల్గవ తేదీలోపు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, వేతనం, నిబంధనలు తదితర సమాచారం కోసం.. ఎస్‌పీఎంవీవీ.. వెబ్‌సైట్‌ను చూడాలని వర్సిటీ పీఆర్వో శోభ తెలిపారు.

Updated Date - 2020-11-30T07:02:35+05:30 IST