కేజీబీవీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-07-10T10:56:55+05:30 IST

జిల్లాలోని 37 కస్తూర్బాగాంధీ బాలికా విద్యా లయాల్లో (కేజీబీవీ) 2020-21 విద్యాసంవత్సరంలో 6వ..

కేజీబీవీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఒంగోలువిద్య, జూలై 9 : జిల్లాలోని 37 కస్తూర్బాగాంధీ బాలికా విద్యా లయాల్లో (కేజీబీవీ) 2020-21 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో ప్రవే శానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ను ంచి ఈనెల 23 తేదీ వరకు అన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. బడి బ యట బాలికలు, పేద, అనాథ, డ్రాప్‌అవుట్‌ బాలికలు మాత్రమే దరఖా స్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2020-07-10T10:56:55+05:30 IST