Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 18:17PM

‘కార్వీ’లో ముగిసిన ఈడీ సోదాలు

హైదరాబాద్‌: కార్వీ సంస్థ రుణాల ఎగవేత కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారుల సోదాలు ముగిశాయి. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, ఆర్డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను సీఆర్పీఎఫ్ బలగాల మధ్య ఈడీ కార్యాలయానికి తరలించారు. మొత్తం ఆరు కార్యాలయాలతో పాటు మరో రెండు చోట్ల ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆరు ఈడీ బృందాలు పాల్గొన్నాయి. పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement