అనంతపురంలో సీఐడీ అధికారుల విచారణ

ABN , First Publish Date - 2021-11-27T01:49:16+05:30 IST

జిల్లా పరిషత్‌లో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు

అనంతపురంలో సీఐడీ అధికారుల విచారణ

అనంతపురం: జిల్లా పరిషత్‌లో జరిగిన అక్రమాలపై  సీఐడీ అధికారులు రహస్యంగా విచారణ జరిపారు. గతంలో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులకు ఓ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, పదోన్నతులు, ఫేక్ ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చేసిన మోసాలపై లోతుగా విచారణ జరిపారు. జిల్లా పరిషత్ సీఈఓ చాంబర్లో సీఐడీ అధికారులు  విచారిస్తున్నారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. 



Updated Date - 2021-11-27T01:49:16+05:30 IST