Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంట్లోకి దూరిన జెర్రిపోతు

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 8 : పట్టణంలోని చిన్నదర్గా సెంటర్‌ వద్ద ఓ ఇంట్లోకి బుధవారం ఐదు అడుగుల  జెర్రిపోతు దూరింది.  ఇంట్లో పనులు చేస్తున్న మహిళ పామును చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆ పామును చంపారు. అదే సమయంలో అటు వెళ్తున్న మహిళలు ఆ పామును చూసి పరుగులు తీశారు. 


Advertisement
Advertisement