పేగుల ఆరోగ్యం కీలకం

ABN , First Publish Date - 2022-06-21T20:09:40+05:30 IST

పేగుల ఆరోగ్యం దెబ్బతింటే బరువు పెరగడం, అజీర్తి, మలబద్ధకం, నిస్సత్తువ, ఇన్‌ఫెక్షన్లు, మానసిక కుంగుబాటు లాంటి ఇబ్బందులు వేధిస్తాయి

పేగుల ఆరోగ్యం కీలకం

పేగుల ఆరోగ్యం దెబ్బతింటే బరువు పెరగడం, అజీర్తి, మలబద్ధకం, నిస్సత్తువ, ఇన్‌ఫెక్షన్లు, మానసిక కుంగుబాటు లాంటి ఇబ్బందులు వేధిస్తాయి. ఇందుకు కారణం...


  • 95% ఫీల్‌గుడ్‌ హార్మోన్‌ ‘సెరటోనిన్‌’ పేగుల్లోనే తయారవుతుంది

  • 75% వ్యాధినిరోధకశక్తి పేగుల్లోనే ఉంటుంది

  • 90% ఆరోగ్య సమస్యలు మూలాలు పేగుల్లోనే ఉంటాయి.

Updated Date - 2022-06-21T20:09:40+05:30 IST