వడ్డీ రాయితీ అందజేయాలి

ABN , First Publish Date - 2020-10-01T08:54:24+05:30 IST

సహకార సంఘాల రైతులకు స్వల్పకాలిక రుణాలపై సున్నా శాతం వడ్డీ అమలుచేయాలని, షేరుధనం పది శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని తీర్మానం చేశారు.

వడ్డీ రాయితీ అందజేయాలి

మలికిపురం, సెప్టెంబరు 30: సహకార సంఘాల రైతులకు స్వల్పకాలిక రుణాలపై సున్నా శాతం వడ్డీ అమలుచేయాలని, షేరుధనం పది శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని తీర్మానం చేశారు.



గూడపల్లిలో సొసైటీ చైర్మన్‌ సుందర బుల్లబ్బులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెంట్రల్‌ బ్యాంకు మేనేజర్‌ ఆనంద్‌కుమార్‌, కుమారి, రామతాత తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-01T08:54:24+05:30 IST