National flag: విజయవాడలో జాతీయ జెండాకు అవమానం

ABN , First Publish Date - 2022-08-12T16:58:40+05:30 IST

నగరంలోని జాతీయ జెండాకు అవమానం జరిగింది. 45వ డివిజన్ కార్పొరేటర్ మాధురీ లావణ్య ఆఫీసు ఎదుట జాతీయ పతాకం తలకిందులుగా ఎగురవేశారు.

National flag: విజయవాడలో జాతీయ జెండాకు అవమానం

విజయవాడ: నగరంలోని జాతీయ జెండా (National flag)కు అవమానం జరిగింది. 45వ డివిజన్ కార్పొరేటర్ మాధురీ లావణ్య ఆఫీసు ఎదుట జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. కార్పొరేటర్‌ మాధురీ లావణ్య తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. జాతీయ జెండాను రివర్స్ చేసికట్టినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్‌ఘర్‌ తిరంగాలో భాగంగా కార్పొరేటర్ ఆఫీసు ఎదుట జెండాను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-12T16:58:40+05:30 IST