డీహెచ్‌ఎ్‌ఫఎల్‌..పిరామల్‌ గ్రూప్‌నకు దక్కే సూచనలు

ABN , First Publish Date - 2021-01-16T07:19:16+05:30 IST

దివాలా ప్రక్రియలో ఉన్న డీహెచ్‌ఎ్‌ఫఎల్‌.. పిరామల్‌ గ్రూప్‌నకు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి

డీహెచ్‌ఎ్‌ఫఎల్‌..పిరామల్‌ గ్రూప్‌నకు దక్కే సూచనలు

దివాలా ప్రక్రియలో ఉన్న డీహెచ్‌ఎ్‌ఫఎల్‌.. పిరామల్‌ గ్రూప్‌నకు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.  రుణదాతల కమిటీ (సీఓసీ) సమావేశంలో 94 శాతం మంది పిరామల్‌ వైపు మొగ్గు చూపినట్టు సమాచారం.  

Updated Date - 2021-01-16T07:19:16+05:30 IST