Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన

సోన్‌, నవంబరు 29 : మండలంలోని సాకేర గ్రామశివారులో నూతనంగా నిర్మించిన వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్య క్రమం కన్నులపండుగగా జరిగింది. దేవతా మూర్తుల విగ్రహలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అంత్యంత అంగరంగ వైభవంగా ప్రతిష్ఠాప నిర్వ హించారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేకపూజలు జరిపారు. ఈ కార్య క్రమానికి హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామీజీ హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement