నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన: మంత్రి ప్రశాంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-09-17T22:14:49+05:30 IST

నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలిని....

నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన: మంత్రి ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలిని అధికారులకు సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పూర్తి చేయాలని, అధికారులను, ఏజెన్సీని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2021-09-17T22:14:49+05:30 IST