మిచెల్‌ మార్ష్‌కు గాయం

ABN , First Publish Date - 2020-09-22T09:42:41+05:30 IST

హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయప డ్డాడు. ఐదో ఓవర్లో ఫాలో త్రూలో బంతిని ఫీల్డింగ్‌ చేస్తుండగా పాదం..

మిచెల్‌ మార్ష్‌కు గాయం

దుబాయ్‌:హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయప డ్డాడు. ఐదో ఓవర్లో ఫాలో త్రూలో బంతిని ఫీల్డింగ్‌ చేస్తుండగా పాదం మడతపడి గాయమైంది. దాంతో ఆ ఓవర్‌ చివరి 2 బంతులను విజయ్‌ శంకర్‌ వేశాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌ వేయలేదు. కానీ, బ్యాటింగ్‌లో 8వ వికెట్‌ పడ్డాక వచ్చాడు. 

Updated Date - 2020-09-22T09:42:41+05:30 IST