రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2022-05-18T05:34:55+05:30 IST

జక్రాన్‌పల్లిలో 44 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి నట్ట సాయన్న పనుల నిమిత్తం బయటకు వెళ్లి వస్తున్నాడు. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వచ్చి ఢీకొట్టింది. స్థానికులు గమనించి వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

జక్రాన్‌పల్లి, మే17: జక్రాన్‌పల్లిలో 44 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి నట్ట సాయన్న పనుల నిమిత్తం బయటకు వెళ్లి వస్తున్నాడు. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వచ్చి ఢీకొట్టింది. స్థానికులు గమనించి వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Updated Date - 2022-05-18T05:34:55+05:30 IST